ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరులు గణాంకాలు 2011 చివరి వారానికి ఈ క్రింది విధంగా వున్నాయి.
సంవత్సర క్రిందటి గణాంకాలతో పోల్చితే దాదాపు 62 శాతం పెరుగుదలతో 353 స్థాయికి చేరుకున్నాయి.
భారతదేశంలోని వాడుకరుల సంఖ్య క్రిందటి సంవత్సరం స్థాయి అంటే దాదాపు 80 శాతంలో వుంది.
చూడండి: 2010 గణాంకాల విశ్లేషణ

No comments:
Post a Comment