Pages

Saturday, December 4, 2010

2010 లో ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరులలో 90% తరుగుదల


ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరుల గణాంకాలు పరిశీలించినట్లయితే గత సంవత్సరముతో పోల్చి చూస్తే 90% పడిపోయింది. అప్పడు 2194 వున్న వాడుకరుల సంఖ్య ప్రస్తుతం 218 మంది కి పడిపోయింది. జనవరి 2010 కే తరుగుదల జరిగింది. క్రోమ్ తెలుగు అందుబాటులో వచ్చినప్పుడు చాలా మంది దానికి మారారు అనిపిస్తుంది.
చూడండి 2009 గణాంకాలు విశ్లేషణ

5 comments:

Unknown said...

గణాంకాలను తెలిపినందుకు కృతజ్ఞతలు కానీ ఈ గణాంకాలు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఒక ఏడాదిలో ఇంత మార్పా 2194 నుండి 218 పొంతన లేకుండా వున్నాయే...తెలుగులో ఫైర్‌ఫాక్స్ విహారిణి వుందని అసలు ఎంతమందికి తెలుసో...అసలు కారణాలను తెలుసుకోవలసిన అవసరం వుంది.

Arjun said...

ప్రవీణ్,
ఫైర్పాక్స్ తెలుగు వాడకం తగ్గటానికి క్రోమ్-తెలుగు, ఇతర విహరిణల పోటీతో పాటు, ఫైర్ఫాక్స్ లోని దోషాలు (575051, 592628 కూడా కారణమవవచ్చు.

Rajendra Devarapalli said...

నిజమే అయ్యుండాలి,సాంకేతిక వివరాలు చెప్పలేను గానీ ఈ మధ్య ఫైర్ ఫాక్స్ బాగా విసిగిస్తుంది.

Arjun said...

రాజేంద్రకుమార్ గారు,
ఫైర్ఫాక్స 4 త్వరలో రాబోతుంది. చాలా వేగవంతమైనదని విన్నాను. మీ ప్రస్తుత సమస్య వివరాలు తెలిపితే ఉపయోగంగా వుంటుంది.

Arjun said...

ఇంతకు ముందు వ్యాఖ్యలో తెలిపిన బగ్గులు
(575051, 592628 ) ఫైర్ఫాక్స్ 4.0 బీటా 8 లో కనబడలేదు. ఇంక సంతృప్తిగా వాడుకోవచ్చు.